(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.4. అధ్యాయః 004
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
మతంగేన బ్రాహ్మణ్యప్రాప్తయే వర్షశతం తపశ్చరణం॥ 1 ॥ తంప్రతీంద్రేణ ప్రాణినాం కథంచిన్మానుషత్వలాభేపి నానానీచయోనిషు పరిభ్రమణపూర్వకం క్రమేణ త్రైవర్ణికత్వమాత్రప్రాప్తికథనేన బ్రాహ్మణ్యస్య దుర్లభత్వోక్తిః॥ 2 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

ఏవముక్తో మతంగస్తు సంశితాత్మా యతవ్రతః।
అతిష్ఠదేకపాదేన వర్షాణాం శతమచ్యుతః॥ 13-4-1(81397)
తమువాచ తతః శక్రః పునరేవ మహాయశాః।
బ్రాహ్మణ్యం దుర్లభం తాత ప్రార్థయానో న లప్స్యసే॥ 13-4-2(81398)
మతంగ పరమం స్థానం ప్రార్థయన్వినశిష్యసి।
మా కృథాః సాహసం పుత్ర నైష ధర్మపథస్తవ॥ 13-4-3(81399)
`విమార్గతో మార్గమాణః సర్వథా నభవిష్యసి'।
న హి శక్యం త్వయా ప్రాప్తుం బ్రాహ్మణ్యమిహ దుర్మతే।
అప్రాప్యం ప్రార్థయానో హి నచిరాద్వినశిష్యసి॥ 13-4-4(81400)
మతంగ పరమం స్థానం వార్యమాణోఽసకృన్మయా।
చికీర్షస్యేవ తపసా సర్వథా నభవిష్యసి॥ 13-4-5(81401)
తిర్యగ్యోనిగతః సర్వో మానుష్యం యది గచ్ఛతి।
స జాయతే పుల్కసో వా చండాలో వాఽప్యసంశయః॥ 13-4-6(81402)
పుల్కసః పాపయోనిర్వా యః కశ్చిదిహ లక్ష్యతే।
స తస్యామేవ సుచిరం మతంగ పరివర్తతే॥ 13-4-7(81403)
తతో దశశతే కాలే లభతే శూద్రతామపి।
శూద్రయోనావపి తతో బహుశః పరివర్తతే॥ 13-4-8(81404)
తతస్త్రింశద్గణే కాలే లభతే వైశ్యతామపి।
వైశ్యతాయాం చిరం కాలం తత్రైవ పరివర్తతే।
తతః షష్టిగుణే కాలే రాజన్యో నామ జాయతే॥ 13-4-9(81405)
తతః షష్టిగుణే కాలే లభతే బ్రహ్మబంధుతాం।
బ్రహ్మబంధుశ్చిరం కాలం తతస్తు పరివర్తతే॥ 13-4-10(81406)
తతస్తు ద్విశతే కాలే లభతే కాండపృష్ఠతాం।
కాండపృష్ఠశ్చిరం కాలం తత్రైవ పరివర్తతే॥ 13-4-11(81407)
తతస్తు త్రిశతే కాలే లభతే జపతామపి।
తం చ ప్రాప్య చిరం కాలం తత్రైవ పరివర్తతే॥ 13-4-12(81408)
తతశ్చతుఃశతే కాలే శ్రోత్రియో నామ జాయతే।
శ్రోత్రియత్వే చిరం కాలం తత్రైవ పరివర్తతే॥ 13-4-13(81409)
తదేవం శోకహర్షౌ తు కామద్వేషౌ చ పుత్రక।
అతిమానాతివాదౌ చ ప్రవిశేతే ద్విజాధమం॥ 13-4-14(81410)
తాంశ్చేజ్జయతి శత్రూన్స తదా ప్రాప్నోతి సద్గతిం।
అథ తే వై జయంత్యేనం తాలం పక్వమివాపతేత్॥ 13-4-15(81411)
మతంగ సంప్రధార్యైవం యదహం త్వామచూచుదం।
వృణీష్వ కామమన్యం త్వం బ్రాహ్మణ్యం హి సుదుర్లభం॥ ॥ 13-4-16(81412)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి చతుర్థోఽధ్యాయః॥ 4 ॥।

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-4-11 కాండపృష్ఠతాం శస్త్రజీవిత్వం॥ 7-4-12 జపతాం గాయత్రీమాత్రసేవినాం కులే జన్మేతి శేషః॥ 7-4-13 శ్రోత్రియః అధీతవేదః॥ 7-4-14 తత్ తదా శ్రోత్రియత్వలాభేఽపి॥ 7-4-15 తే శోకాదయః। ఏనం శ్రోత్రియం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.